రాజమండ్రి నగరంలో వార్డు సచివాలయాల పనితీరును నడల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ప్రశాంతి ఆదేశాలు ఇచ్చారు మంగళవారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటన సమయంలో శత సేకరణతో పాటు రోడ్లు డ్రైన్లు త్రాగునీటిపై వచ్చు సమస్యలపై దృష్టి సాధించమన్నారు.