Download Now Banner

This browser does not support the video element.

సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండల ఎంపీడీవో పోలప్ప

Kadiri, Sri Sathyasai | Sep 8, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి లో గల గ్రామ సచివాలయాన్ని మండల ఎంపీడీవో పోలప్ప సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్, కౌశలం సర్వే, ఇతర సర్వేలను పరిశీలించగా వారు పూర్తి చేయకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని వారికి ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us