వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అన్నదాతలు పంట పొలాల్లో యూరియా చల్లేందుకు సన్నద్ధమవుతున్నారు ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్దకు రైతులు వచ్చారు సరిపడా మయూరియా లేకపోవడంతో ఆందోళన చేపట్టారు సంబంధిత అధికారులు స్పందించి అందుబాటులో యూరియా ఉంచాలని రైతులు కోరుతున్నారు