పెంచికల్పేట్ మండలంలోని దరోగపల్లి గ్రామానికి చెందిన జెట్టి బాపు శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బాపు పార్తివదేహానికి నివాళులు అర్పించి అనంతరం గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని పాడెను మోసారు. జెట్టి బాపుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేవానికి గురయ్యారు,