తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అలాగే మెస్ బిల్లులు హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు ఆకాంక్షల నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.