కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో మహిళ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కూకట్పల్లిలోని తన అపార్ట్మెంట్ ఓకే తీసుకొచ్చారు. ప్రస్తుత పాఠ్యపు సంబంధించి నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.