Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ: అహోబిలంలో కనువిందు చేస్తున్న జలపాతలు

Allagadda, Nandyal | Oct 18, 2024
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అటవీ ప్రాంతంలో జలపాతాలు ఆరంభమయ్యా యి. ఆలయం వెనుక భాగంలో, భైరవ గుండంలో, జ్వాలా ఆలయం వద్ద ఎత్తై న కొండల నుంచి జలపాతాలు జాలువారుతూ ప్రకృతి ప్రియులను అలరిస్తున్నాయి. భక్తులు అహోబిలానికి చేరుకుని జలపాతాల వద్ద సందడి చేస్తూ ప్రకృతితో మమేకమయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us