శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 239 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని నిర్వాహకులు తెలియజేశారు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కోసం లబ్ధిదారులు దరఖాస్తుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి చెక్కులు మంజూరయ్యాయని సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కోసం ఎమ్మెల్యే తేదీని ప్రకటిస్తారని దాని కోసం సర్వం సిద్ధం చేస్తున్నట్లు సూచించారు.