Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
వరికుంటపాడులోని సచివాలయం సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఎంపీడీఓ గోపిశ్రీనివాసుకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. తమపై ప్రభుత్వం అదనపు భారం మోపుతోందని, దీని వలన ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తమకు సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలని