వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్తు ద్వారా ప్రవేశలకు ఆహ్వానం పలుకుతూ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ ఎస్ లక్ష్మణ్ కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు శనివారం సహాయక కేంద్రాన్ని ప్రారంభించారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సాయి కేంద్రం పనిచేస్తుందని ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు అన్నారు ఏమైనా సందేహాలు ఉంటే 9885583432 కు సంప్రదించాలని అన్నారు కొత్త కోర్సులకు అడ్మిషన్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు