Download Now Banner

This browser does not support the video element.

మంగళగిరి: కొలను కొండ జయభేరి అపార్ట్మెంట్స్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కూటీ, ఇద్దరు యువకులు దుర్మరణం

Mangalagiri, Guntur | Aug 25, 2025
జిల్లాలోని తాడేపల్లి కొలను కొండ జయభేరి అపార్ట్మెంట్స్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని స్కూటీ పై వస్తున్న ఇద్దరు యువకులు వేగంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరి యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. మృతి చెందిన యువకులు కొలన కొండ కు చెందిన యువకులుగా స్థానికులు గుర్తించారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us