పట్టణంలోని తిలక్ నగర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రెండో రోజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు తమ ఇంట్లో ప్రతిష్టించుకున్న గణనాథులను ఒకరోజు ప్రత్యేక పూజలు ఇంట్లో నిర్వహించి గణపతి మండపానికి తీసుకొచ్చారు పట్టణంలో ఉదయం నుండి వర్షం నెలకొనడంతో భక్తుల తాకిడి ఆలయ మండపం వద్ద తగ్గుముఖం పట్టింది