పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి పూజించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో 2,000 మట్టి గణపతులను పంపీణీ చేశారు. తూప్రాన్ లో 400 రామయంపేట్ లో 350 మెదక్ మున్సిపాలిటీ 150 ఆర్డిఓ 150 ఐ డి ఓ సి లో 350 మట్టి గణపతి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదున కలెక్టర్ మెంచు నాగేష్ జెడ్పి సీఈవొ ఎల్లయ్య బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీష్ డిపిఆర్వో రామచంద్రరాజు, ఏవో యూనుస్ తదితరులు పాల్గోన్నారు.