సోమవారం రోజున ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని మాతా శిశు కేంద్రంలో ఫిజియోథెరపిస్టు డాక్టర్ శ్రావణి కేక్ కట్ చేసి ఫిజియోథెరపీపై వివరించారు ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన పరికరాలతో ఫిజియోథెరపీ వైద్య సేవలు అందిస్తున్నామని గత మాసంలో 200 మంది వచ్చిన సందర్భంగా రానురాను క్రమేపి 600 మందికి పైగా ఫిజియోథెరపీ కోసం వస్తున్నారని ఈ సంవత్సరం వయసు పైబడిన వారికి స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు ప్రభుత్వ ఆసుపత్రి మాత శిశుకేంద్రం ముందడుగు చేస్తుందని ఫిజియోథెరపిస్టు డాక్టర్ శ్రావణి తెలిపారు