నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం తెలుసుకున్నాయి సరస్వతి అమ్మవారి ఆలయం....నిన్న సంభవించిన రాహు గ్రస్త చంద్రగ్రహణ అనంతరం శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలు మహాసంప్రోక్షణ అనంతరం తెరుచుకున్నాయి...ఉదయం 04.00 నుండి కవాటోద్ఘాటనం గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్య ప్రాశన మహాసంప్రోక్షణ, ఆలయశుద్ధి అనంతరం ఆలయాన్ని తెరిచారు... సుప్రభాతం విశేష అభిషేకం నిర్వహించి మహా నివేదన నీరాజనము మహా మంత్రపుష్పము విశేషా పూజలను నిర్వహించారు.తదనంతరం యధావిధిగా అక్షరాభ్యాసములు మొదలు అన్ని అర్జిత సేవలు దర్శనాలు ప్రారంభమైనాయి.....