నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని గ్రామ పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు జమ అయినట్లు ఎంపీడీవో పి. దశరథరామయ్య సోమవారం తెలిపారు.మండలానికి మొత్తం 58 లక్షల 11 వేల 632 రూ.లు వచ్చినట్లు అదేవిధంగా గ్రామ పంచాయతీల వారీగా వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధుల వివరాలు:49 బన్నూరు-1,68,456 రూలు,అలగనూరు-2,89,388,బైరాపురం-1,70,991,చెరుకుచెర్ల-3,33,668,చింతలపల్లి-3,04,792,చౌట్కూరు-3,52,418,దేవనూరు-2,80,493,జలకనూరు-2,89,648,కడుమూరు-5,15,026,మాసపేట-3,38,314, మిడుతూరు-7,57,708, నాగలూటి-2,49,225,పైపాలెం-1,73,224,పీర్ సాహెబ్ పేట-1,43,497,రోళ్లపాడు-1,87,378,సుంకేసుల-2,24,6