Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: జిల్లా నూతన కలెక్టర్ ను కలిసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 29, 2025
ఇటీవల నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్ల ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి . శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నా పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us