అందర్నీ కలుపుకొని పనిచేస్తానని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వైష్ణవి అన్నారు శుక్రవారం వికారాబాద్ కోర్టులో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఆమె బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన మొదటి పోస్టింగ్ కనుక న్యాయవాదులు సహకరించాలని అన్నారు అధికారులు అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉందన్నారు జిల్లా న్యాయవాదులు భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనగా వచ్చిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి బార్ అసోసియేషన్ స్వాగతం పలికారు