నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్లో ఎన్టీఆర్ అభిమానులు నిరసన చేపట్టారు,టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణములోని పటేల్ సెంటర్లో రాత్రి ఎన్టీఆర్ అభిమానులు నిరసన చేపట్టారు,టిడిపి అధిష్టానం ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, ఎమ్మెల్యే అభిమానుల ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలుపుకొని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎన్టీఆర్ అభిమానులు పాల