Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: ఎల్లనూరు పుట్లూరు మండల కేంద్రాల్లో సీఐ సత్యబాబు గణేష్ పండగలో ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించార

Singanamala, Anantapur | Aug 21, 2025
పూ ట్లూరు ,ఎల్లనూరు మండల కేంద్రాల్లో ప్రజలకు గణేష్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. గురువారం రాత్రి 7 గంటల10 నిమిషాల సమయంలో జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు ప్రశాంతంగా జీవించాలని సూచించారు. ఎవరైనా అనవసరంగా గొడవలు పడితే వారి పైన చర్యలు తప్పవని సిఐ సత్తిబాబు హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us