Download Now Banner

This browser does not support the video element.

ములుగు: ములుగు కలెక్టరేట్ ఆవరణలో ఇద్దరు మత్స్యకార మహిళలకు వాహనాలు అందజేసిన మంత్రి సీతక్క

Mulug, Mulugu | Sep 9, 2025
ములుగు కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం మహిళా శక్తి పథకం ద్వారా 2 మొబైల్ ఫిష్ అవుట్ లైట్ వాహనాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం మత్స్యకార మహిళలు ఈక పద్మ, కట్ల శిరీషలకు ఆ వాహనాలను అందజేశారు. సీతక్క మాట్లాడుతూ.. ఒక్కో మొబైల్ ఫిష్ అవుట్లైట్ వాహనానికి రూ.10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. 60% సబ్సిడీతో వాహనాలను పంపిణీ చేశామని సీతక్క తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us