Download Now Banner

This browser does not support the video element.

రైల్వే కోడూరు మండలంలో జాతీయ రహదారిపై ప్రవేట్ బస్సు- లారీ ఢీ పలువురు గాయాలు

Kodur, Annamayya | Aug 31, 2025
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం లోని అనంతరాజుపేట సమీపంలో కట్టపుట్టాలమ్మ దేవాలయ ఆర్చ్ దగ్గర జాతీయ రహదారి పై శనివారం రాత్రి ప్రవేట్ బస్సు- లారీ ఢీ కొన్న ఘటనలో పలువురు గాయపడినట్టు ఓబులవారిపల్లి ఎస్సై మహేష్ నాయుడు తెలిపారు. తిరుపతి నుండి హైదరాబాదు వెళుతున్న MRS ట్రావెల్స్ బస్సు ను రాజంపేట నుండి రేణిగుంట వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని గాయపడిన బస్సు ప్యాసింజర్స్ ను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ట్రాఫిక్ ను క్లియర్ చేశామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us