సెప్టెంబర్ 14 15వ తేదీల్లో తిరుపతి జిల్లాలో జరిగే జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ తో కలిసి చంద్రగిరి కోట నందు ముందస్తు ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అలాగే తదితరు అధికారులు పరిశీలించారు.