తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అయ్యప్పరెడ్డి పాలెం గ్రామం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారును రెండు లారీలు డీ కొన్నడంతో ఏడు మందికి స్వల్పగాయాలతో బైటపడ్డారు. వివరాల మేరకు... విజయవాడకు చెందిన కుటుంబరావు తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై నుంచి విజయవాడకు వెళుతున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట వద్ద అయ్యప్పరెడ్డి పాలెం గ్రామం సమీపంలో ముందు వెళ్ళుతున్న లారీ ఒకసారిగా బ్రేక్ వేయడంతో కారు లారి ను ఢీ కొట్టింది. అదే మార్గంలో వెనుక వస్తున్న మరో లారీ కారును వెనుక నుంచి డీ కొన్నడంతో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ మేరకు