అమెరికా పత్తి కొనుగోలుతో భారతదేశ రైతాంగానికి తీవ్రనష్టం జరిగే ప్రమాదం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవి కుమార్ అన్నారు. ఆదిలాబాద్ నిరసన వ్యక్తం చేశారు. అమెరికా పత్తి పత్రాలను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసుల అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమెరికా పత్తి కొనుగోలుతో ఇక్కడి రైతాంగానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.