నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం నగరిలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆనం లలిత లేఅవుట్, చింతల పట్టెడు, ఏకాంబర కుప్పం, జ్యోతి, అరవ కాపు వీధి, ఆనంద కాలనీ ప్రాంతాలకు చెందిన కే. సుగుణ, ఎన్. ఈ. పొన్ను స్వామి, తిల్లప్ప నాయుడు, కోటేశ్వరరావు, భారతి తదితరులకు 5, 22, 533 విలువైన చెక్కులను ఎమ్మెల్యే బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఒక వరం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ తీపారు.