నెల్లూరు నగరంలో ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో దట్టంగ అలుముకుంది.. అయితే ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నెల్లూరులో రోడ్లన్నీ పూర్తిగా జలమయ్యాయి కాలువలు పొంగిపొర్లుతున్నాయి.. గత వారం నుండి ఎండ తాకిడితో అల్లాడుతున్న జనాలు ఈ వర్షంతో కొంచెం ఉపశమనం పొందారు