గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం నందు ఏ కన్ను చూడదన చిత్రం ( సినిమా ) షూటింగ్ ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ల్యాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించడం జరిగింది. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పరమశివుని ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.