అర్ధరాత్రి పూటుగా మద్యంతాగి డ్యూటీలో ఉన్న హోంగార్డ్ మోహనరావు పై దాడి చేసిన బందరు 8వ వార్డు జనసేన ఇంచార్జ్ కర్రీ మహేష్. నైట్ బీట్ లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో బెంచ్ పై ఉన్న తన దగ్గరకు పూటుగా మద్యం సేవించిన మచిలీపట్నం 8వ డివిజన్ కుచెందిన జనసేన నాయకుడు కర్రి మహేశ్ వచ్చి దుర్భాషలాడుతూ దాడి చేశాడని, సోమవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన అసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న హోంగార్డ్ మోహనరావు మిడియాకు తెలిపారు.