Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: హొళగుంద సమీపంలోని పెద్ద హేట దగ్గరరోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Alur, Kurnool | Sep 12, 2025
హొళగుంద మండలానికి చెందిన రంజిత్ కుమార్ (22)s/o రంగస్వామి అనే యువకుడు ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. శుక్రవారం బైక్ పై వెళ్తున్నా ఓ వ్యక్తికి లిఫ్ట్ అడగగా, పెద్ద హేట దగ్గర విద్యార్థి ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని స్థానికులు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది అని అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us