కాకినాడజిల్లా తుని తాండవ నది నీటిలో వ్యక్తి కొట్టుకుపోతున్నట్లు స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒక వ్యక్తి చేతులు రెండు పైకి చూపిస్తూ నీటి ప్రవాహంలో ముందుకు వెళ్లడాన్ని స్థానికులు గమనించమన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసే లోపే ఆ వ్యక్తి నీటిలో మునిగిపోయాడు అన్నారు.. అయితే ఆ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకాడ లేక ఎక్కడ నుంచి అయినా కొట్టుకు వస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది