జిల్లాలో రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రక్షణ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు,శుక్రవారం రోజు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి మొదటిసారిగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచే బాధ్యతను పోలీసులు సమర్థవంతంగా నిర్వర్తించారు. SDRF, NDRF, పోలీస్ బృందాలు సమన్వయంతో పని చేసి అనేక ప్రాణాలను రక్షించారాని అన్నారు.