Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: అభివృద్ధికి ఆమడ దూరంలో చిన్నుగూడ గిరిజన గ్రామం

Asifabad, Komaram Bheem Asifabad | Aug 24, 2025
ఆదివాసి గ్రామాలకు తప్పని తిప్పలు… అభివృద్ధికి ఆమడదూరంలో ఆ గిరిజన గ్రామాలు.. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన కూడా ఆ గ్రామం అభివృద్ధి కోసం ఇంకా ఎదురుచూస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని చిన్నుగూడ గ్రామంలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయి.. నేటికీ ఆ గ్రామంలో మౌలిక వసతుల కోసం గిరిజనులు తహతహలాడుతున్నారు. చిన్నుగూడ గ్రామానికి సరైన రహదారి లేదు.,వర్షం వస్తె మోకాళ్ల లోతు బురద ఉంటుందని,ఆస్పత్రికి వెళ్లాలంటే నరకయాతన తప్పదని గ్రామస్తులు తమ అవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ పథకాలు మాత్రం ఆ గ్రామానికి దూరంగా ఉన్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us