ఏపీలో సంచలనం సృష్టించిన నెల్లూరు లేడి డాన్ అరుణ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులకు, ఇప్పుడు కళ్ళు బయర్లు కమ్మే విషయాలు వెలిగులోకి వస్తున్నాయ్.. అరుణకు సంబంధించిన రెండు ఖరీదైన ఫోన్లలో వందలాది ఆడియోలు, వీడియోలు.. లెక్కకుమించిన ఫొటోలు ఉన్నట్టు సమాచారం. ఆ వివరాలను బయటపెట్టేందుకు పోలీసులు, కోర్టు అనుమతి తీసుకోనున్నారు. ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఫోటోలు కూడా ఆ ఫోన్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు