తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో ఉన్న శ్రీ కరేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానముకు సంబంధించిన భూములు సర్వే శనివారం చేపట్టారు. మండల సర్వేయర్ తో పాటు గ్రూప్ టెంపుల్స్ ఈవో మమతా పర్యవేక్షణలో కోటపోలూరు లోని ఆలయ భూములను సర్వే చేశారు. పడమటి కండ్రిగ గ్రామంలో శ్రీ ఖరేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సంబంధించి 1.26 ఎకరాలు, శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానమునకు సంబంధించి 3.43 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఆలయ భూములను ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే వారిపై దేవాదాయ శాఖ చట్టం ప్రకారం కఠిన ఆ చర్యలు తీసుకుంటామని కార్యనిర్వాహణాధికారిణి మమత హెచ్చరిం