Download Now Banner

This browser does not support the video element.

చిలకలూరిపేటలో నల్లబెర్లి పొగాకు కొనుగోలు చేయాలని టీడీపీ నాయకుల డిమాండ్

India | Aug 21, 2025
రైతులు వద్ద ఉన్న నల్లబెర్లి పొగాకును మార్క్ఫెడ్ అధికారులు వెంటనే కొనుగోలు చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటలకు సమయంలో చిలకలూరిపేటలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి పొగాకు రైతులను పరామర్శించారు. పొగాకు కొనుగోలు లో అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు తమ ఆవేదనను టిడిపి నాయకులు వద్ద వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సదాశివరావు కరీముల్లా బంగారురాజు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us