*పీ.ఎం.పాలెం పోలీస్ వారి విజ్ఞప్తి* ఈ దినము అనగా 25-8-25న మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మధురవాడ చంద్రంపాలెం హైస్కూల్ ఆపోజిట్ లో ఉన్న రోడ్లో నేషనల్ హైవే లో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినాడు. పై వ్యక్తి యొక్క ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పీఎం పాలెం సిఐకి మరియు పీఎం పాలెం పోలీసులకి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము ఇతర వివరాలకు SI డి.రాము పీ.ఎం.పాలెం పిఎస్ 94935 15331