నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం సిపిఐ( ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో. బస్టాండ్ నరసింహారెడ్డి సర్కిల్లోఅమెరికా టారిఫ్‌ల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీపిలుపుమేరకు నిరసన చేపట్టారు, అనంతరం జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ 50% ప్రకటించడంతో ఉత్పత్తులపై పైన తీవ్ర ప్రభావం పడింది. ఆక్వా టైల్స్ గార్మెంట్స్ ఉత్పత్తులు ధరలు పడిపోయాయి దేశ సముద్ర ఉత్పత్తుల్లో ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుండి అవుతున్నాయి ఏట సుమారు 2000 కోట్ల డాలర్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి రొయ్యల ధరలు ఘోరంగా పడిపోవడంతో తీర ప్రాంతాల్ల