Download Now Banner

This browser does not support the video element.

గూడెం కొత్త వీధి మండలంలో ఎరువులు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు-మండల వ్యవసాయ అధికారి గిరిబాబు

Araku Valley, Alluri Sitharama Raju | Sep 10, 2025
మండలంలో రైతులు యూరియా, ఎరువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు రైతులకు సూచించారు. మండలంలో పరిస్థితిని అధికారులకు వివరించమని ఈ మేరకు రింతాడ రైతు సేవా కేంద్రానికి 5 టన్నులు, దుప్పులవాడ రైతు సేవ కేంద్రానికి 6 టన్నులు , గుమ్మిరేవుల రైతు సేవా కేంద్రానికి 6 టన్నులు ధారకొండ రైతు సేవ కేంద్రానికి 3టన్నులు చొప్పున మండలానికి మొత్తం 20టన్నులయూరియా మంజూరు అయిందని, రేపు సాయంత్రానికి స్టాకు ఆయా రైతు సేవ కేంద్రాలకు చేరుతాయని అలాగే త్వరలోనే అదనంగా మరో 20టన్నుల యూరియా వస్తుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us