Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఇంటింటా చంద్రబాబు మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి

Singanamala, Anantapur | Sep 28, 2025
సూపర్ సిక్స్ పథకాలు అందించడంలో కూటం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5:50 సమయంలో ఇంటింటా మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి గోడపత్రికలను అందజేశారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి సూపర్ సిక్స్ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us