Download Now Banner

This browser does not support the video element.

అన్నవరం రత్నగిరి కొండలపై హెచ్‌వీఎల్ఎస్ హెలికాప్టర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు

Prathipadu, Kakinada | Aug 25, 2025
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య రత్నగిరి కొండలపై రెండు హెచ్ వి ఎల్ ఎస్ హెలిక్యాప్టర్ ఫాన్స్ అమర్చేందుకు దేవస్థానం సిద్ధపడుతుంది.అయితే దాత మట్టే ప్రసాద్ ఐదు లక్షలతో కూడిన ఈ ఫ్యాన్లు అందించేందుకు ముందుకు వచ్చినట్లుగా దేవస్థానం ఈవో సుబ్బారావు తెలిపారు.ఈ నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఈ ఫ్యాన్లు అమరిస్తే బాగుంటుంది అన్న విషయంపై దేవస్థానం అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us