నరసన్నపేటలోని ఓ బావిలో గుర్తు తెలియని మృత దేహం లభించిందని ఏఎస్ఐ తులసి నాయుడు సోమవారం తెలిపారు. శివనగర్ కాలనీ వద్ద కసవమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న బావిలో మృతదేహం కనిపించిందని తెలిపారు. అయితే 3 రోజుల క్రిందట బావిలో పడినట్లు గుర్తించామని వివరించారు.