ప్రకాశం జిల్లా కొండపిలో విగ్రహాల తరలింపు నేపథ్యంలో బుధవారం సందడి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కూడా విగ్రహాల తరలింపు జరిగినట్లుగా వ్యాపారులు అన్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నెలకొనడంతో స్వల్పంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం వరకు కూడా విగ్రహాలు తరలింపు తిరగడం పట్ల వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు.గతంలో ఎప్పుడూ కూడా పండగ రోజు మధ్యాహ్నం వరకు విగ్రహాలను తీసుకువెళ్లిన దాఖలు లేవని గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి విగ్రహాలను తీసుకువెళ్లినట్లుగా తెలిపారు.