యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో సోమవారం రైతు వేదికలో యూరియా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి ప్రారంభించి ఒక్కరికి రెండు బస్తాలు మాత్రమే యూరియాను అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియాను ఊరిలోని అందుబాటులో ఉంచి పంపిణీ చేస్తున్నామని రైతులందరూ సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అసిస్టెంట్ రిజిస్టర్ సురేష్ మండల వ్యవసాయ అధికారిని అంజనిదేవి పిఎసిఎస్ సీఈవో కృష్ణ తదితరులు ఉన్నారు.