నంద్యాల జిల్లా డోన్ని ఆర్అండ్్బ గెస్ట్ హౌస్లో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్లో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని MLAకు వినతి పత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే కోట్ల ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.