Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: దేవనకొండ పంచాయతీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Alur, Kurnool | Sep 5, 2025
దేవనకొండ పంచాయతీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. విశ్రాంత ఉపాధ్యా యుడు ఉచ్చిరప్ప ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఆయన ఉపాధ్యా యుడు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా ఎదిగిన సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల వీరేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us