ముఖ్యమంత్రి అన్ని మాట్లాడుతారని చెప్పేందుకు ప్రత్యేక విమానం లో అనంతకు విచ్చేశారా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో ఎద్దేవ చేశారు. ప్రశ్నిస్తానని చెప్పి కనీసం పూర్తిగా చంద్రబాబుకు లొంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.