మోస్రా మండలం గోపూర్ గ్రామంలో ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో గ్రామం సస్యశ్యామలంగా విలసిల్లాలని, గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో ఉంచాలని ప్రార్ధించారు.