తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ కి అలాగే నూతనంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడుకు తిరుపతిలో బిజెపి నాయకులు శనివారం ఘన స్వాగతం పలికారు తిరుమల ఎక్స్ప్రెస్ లో తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకున్న వీరికి బిజెపి నాయకులు గుండెల గోపీనాథ్ రెడ్డి సామంచి శ్రీనివాస ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు అనంతరం వీరు రాజంపేటలో జరిగే అభినందన సభకు రోడ్డు మార్గం గుండా వెళ్లారు.