*రైల్వే కోడూరు నియోజకవర్గం* *పెద్ద ముని రాజు గారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ముక్కా రూపానంద రెడ్డి గారు* అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం కొత్తపేట పంచాయతీవేల్పూల వారిపల్లి గ్రామ వాస్తవ్వులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ పెద్ద ముని రాజు* పార్థివ దేహానికి *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి* పూలమాలవేసి నివాళులు అర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించరు, ఈ కార్యక్రమం లొ NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.